కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 8
  • దేవుడు ఎక్కడ నివసిస్తాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు ఎక్కడ నివసిస్తాడు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • పరలోకం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీరు యేసుకు ప్రార్థన చేయాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం
    అప్రమత్తంగా ఉండండి!
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 8
కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు

దేవుడు ఎక్కడ నివసిస్తాడు?

బైబిలు ఇచ్చే జవాబు

దేవునికి ఒక ప్రత్యేక నివాసం ఉంది, అదే పరలోకం. దీని గురించి బైబిల్లో ఏముందో చూడండి:

రాజైన సొలొమోను చేసిన ప్రార్థనలో, ‘ఆకాశము అను నీ నివాసస్థలమందు నీవు వింటావు’ అని అన్నాడు.—1 రాజులు 8:43.

యేసుక్రీస్తు తన శిష్యులకు, “పరలోకమందున్న మా తండ్రి” అని ప్రార్థించమని చెప్పాడు.—మత్తయి 6:9.

యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత, “మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్లాడు.”—హెబ్రీయులు 9:24, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆ వచనాలు, యెహోవా దేవుడు ఒక నిజమైన వ్యక్తని, ఆయన కేవలం పరలోకంలోనే ఉంటాడని స్పష్టంగా చూపిస్తున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి