కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 4
  • ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఇతరుల కోసం ప్రార్థిస్తే యెహోవా సంతోషిస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • మృదువైన మాటలతో ఇతరులకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు

మనుషులు ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేరని ఎలీఫజు యోబుతో అన్నాడు (యోబు 15:14-16; w05 9/15 26వ పేజీ, 4-5 పేరాలు)

యోబు దుష్టుడు కాబట్టే అతనికి కష్టాలు వచ్చాయి అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడాడు (యోబు 15:20)

ఎలీఫజు మాటలు యోబుకు ఓదార్పును ఇవ్వలేదు (యోబు 16:1, 2)

ఒంటినిండా కురుపులతో నిండిపోయిన యోబును ఎలీఫజు వేలెత్తి చూపిస్తూ నిందిస్తున్నాడు, మిగతా ఇద్దరు కపట స్నేహితులు అలా చూస్తూ ఉన్నారు.

ఎలీఫజు చెప్పింది పచ్చి అబద్ధం. తనను సేవించడానికి మనం చేసే కృషిని యెహోవా విలువైనదిగా చూస్తాడు. (కీర్త 149:4) నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి.—కీర్త 34:19.

దీని గురించి ఆలోచించండి: మనమెలా “కృంగినవాళ్లతో ఊరటనిచ్చేలా” మాట్లాడవచ్చు?—1థె 5:14; w15 2/15 9వ పేజీ, 16వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి