కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 4
  • నవంబరు 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 4

నవంబరు 13-19

యోబు 15-17

  • పాట 90, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎలా ఓదార్చకూడదో ఎలీఫజు నుండి నేర్చుకోవచ్చు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యోబు 16:22—యోబు పునరుత్థానాన్ని నమ్మలేదని ఈ మాటలు సూచిస్తున్నాయా? (w06 3/15 14వ పేజీ, 11వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 17:1-16 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: బైబిలు—యోబు 26:7 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (th 11వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 1వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు? కింద 6-10 ప్రశ్నలు (th 8వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 96

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 2వ అధ్యాయం, 1-7 పేరాలు అలాగే 1వ సెక్షన్‌ పరిచయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 118, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి