కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 5
  • నవంబరు 20-26

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 20-26
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 5

నవంబరు 20-26

యోబు 18-19

  • పాట 44, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ తోటి సహోదర సహోదరీల్ని ఎప్పుడూ వదిలేయకండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యోబు 19:1, 2—తన “స్నేహితుల” సూటిపోటి మాటలకు యోబు ఇచ్చిన జవాబు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w94 10/1 32వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 18:1-21 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎవరైనా “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లాంటివి అన్నప్పుడు ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 12వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 3వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w20.10 17వ పేజీ, 10-11 పేరాలు—అంశం: సంఘంలో స్నేహితుల్ని సంపాదించుకోమని విద్యార్థుల్ని ప్రోత్సహించండి. (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 90

  • యెహోవా స్నేహితులవ్వండి—ఇతరులకు సహాయం చేయండి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీలైతే, ముందే ఎంచుకున్న కొంతమంది పిల్లల్ని ఈ ప్రశ్నలు అడగండి: పిల్లలు వేరేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

    మీరు ఎలా వేరేవాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నారు?

  • “బెతెల్‌ సేవ చేస్తున్నవాళ్లను ఓదార్చడానికి ఒక ఏర్పాటు”: (10 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 2వ అధ్యాయం, 8-15 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 63, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి