కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 13
  • నిరుత్సాహం ఎదురైనా మీ సంతోషాన్ని కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిరుత్సాహం ఎదురైనా మీ సంతోషాన్ని కాపాడుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 13

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నిరుత్సాహం ఎదురైనా మీ సంతోషాన్ని కాపాడుకోండి

యెహోవా కోసం ఒక అందమైన మందిరాన్ని కట్టాలని దావీదు ఎంతో కోరుకున్నాడు (1ది 17:1, 2; w06 7/15 19వ పేజీ, 1వ పేరా)

మందిరాన్ని కట్టేది దావీదు కాదని యెహోవా చెప్పాడు (1ది 17:4)

యెహోవా తనకు ఇచ్చిన పనిలో దావీదు బిజీగా ఉన్నాడు (1ది 17:7; 18:14)

చిత్రాలు: 1. నిరుత్సాహంలో ఉన్న ఒక సహోదరుడు వీల్‌ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు, ఆయన ఆక్సిజన్‌ సిలిండర్‌ సహాయంలో ఊపిరి తీసుకుంటున్నాడు. 2. ఆయన కార్ట్‌ దగ్గరకు వచ్చిన ఒకతనితో సంతోషంగా మాట్లాడుతున్నాడు.

వయసు పైబడడం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఏదైనా నియామకాన్ని చేసే అవకాశం మీకు దొరకలేదా? అలాగైతే, మీరు చేయగలిగే వాటిమీదే మనసుపెడుతూ బిజీగా ఉండండి.—అపొ 18:5; w21.08 22-23 పేజీలు, 11వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి