కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 14
  • ఫిబ్రవరి 27–మార్చి 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 27–మార్చి 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 14

ఫిబ్రవరి 27–మార్చి 5

1 దినవృత్తాంతాలు 20-22

  • పాట 133, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 21:15—యెహోవా గురించి ఈ వచనం మనకు ఏం చెప్తుంది? (w05 10/1 11వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 20:1-8 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 1వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మీటింగ్స్‌కి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఇంటివ్యక్తికి ఇవ్వండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 19వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w16.03 10-11 పేజీలు, 10-15 పేరాలు—అంశం: యౌవనులారా, బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించండి. (th 16వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 134

  • “మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 110వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 30, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి