కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 10
  • దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దావీదు, సౌలు
    నా బైబిలు పుస్తకం
  • ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది
    నా బైబిలు కథల పుస్తకము
  • 1 సమూయేలు విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 10
చిత్రాలు: 1. రాజైన సౌలు గర్వంగా బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు. 2. తన యోధుల్లో ఒకరు తెచ్చిన నీళ్లను దావీదు తాగనని చెప్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి

సౌలు తనకు లోబడలేదు కాబట్టి, యెహోవా అతన్ని రాజుగా తీసేశాడు (1ది 10:13, 14)

సౌలుకు బదులు యెహోవా దావీదును రాజుగా ఎన్నుకున్నాడు (1ది 11:3)

సౌలులా కాకుండా యెహోవా నియమాల్ని, సూత్రాల్ని పాటించాలని దావీదు నిర్ణయించుకున్నాడు (1ది 11:15-19; w12 11/15 6వ పేజీ, 12-13 పేరాలు)

యెహోవా ఇష్టాన్ని చేయడాన్ని దావీదు ఎంతో ప్రేమించాడు. (కీర్త 40:8) మనం కూడా విషయాల్ని యెహోవా చూసినట్టే చూడడం నేర్చుకోవడం ద్వారా, సరైనది చేయాలనే కోరికను పెంచుకోవచ్చు.—కీర్త 25:4; w18.06 17వ పేజీ, 5-6 పేరాలు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి