కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 13
  • ఫిబ్రవరి 20-26

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 20-26
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 13

ఫిబ్రవరి 20-26

1 దినవృత్తాంతాలు 17-19

  • పాట 110, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నిరుత్సాహం ఎదురైనా మీ సంతోషాన్ని కాపాడుకోండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 17:16-18—దావీదులాగే, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (w20.02 12వ పేజీ, బాక్సు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 18:1-17 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 17వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 3వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం 4వ పాయింట్‌ (th 9వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 64

  • వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) చర్చ. వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. తర్వాత, ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2022 సేవా సంవత్సర నివేదిక నుండి తమకు నచ్చిన ఇతర అంశాల్ని చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి. ముందే ఎంచుకున్న ప్రచారకుల్ని ఇంటర్వ్యూ చేసి, గత సంవత్సరం పరిచర్యలో ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పమనండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 109వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 28, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి