కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 14
  • విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎస్తేరులా అణకువ చూపించడానికి చేయగలిగినదంతా చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • “నీ కుమారుణ్ణి ఎత్తుకో”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 14
ఆలయాన్ని కట్టడం కోసం అవసరమైన సామగ్రిని సిద్ధం చేస్తున్న నైపుణ్యం గల పనివాళ్లను దావీదు సొలొమోనుకు చూపిస్తున్నాడు.

ఆలయాన్ని కట్టడం కోసం నైపుణ్యం గల పనివాళ్లను, అలాగే అవసరమైన సామగ్రిని దావీదు సిద్ధం చేసి సొలొమోనుకు ఇచ్చాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి

మందిర నిర్మాణ పనిని చూసుకునే విషయంలో, యెహోవా సహాయంతో సొలొమోను విజయం సాధిస్తాడని దావీదుకు తెలుసు (1ది 22:5; w17.01 29వ పేజీ, 8వ పేరా)

ప్రతీ పనిని యెహోవా మీద ఆధారపడుతూ చేయమని, దావీదు సొలొమోనును ప్రోత్సహించాడు (1ది 22:11-13)

సొలొమోనుకు సహాయం చేయడానికి దావీదు చేయగలిగినదంతా చేశాడు (1ది 22:14-16; w17.01 29వ పేజీ, 7వ పేరా; కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి)

చిత్రాలు: 1. సంఘ క్షేత్రానికి సంబంధించిన పనుల్ని ఎలా చేయాలో ఒక పెద్ద ఒక యౌవన సహోదరునికి నేర్పిస్తున్నాడు. పెద్ద ఆ సహోదరునికి సంఘ క్షేత్ర మ్యాప్‌ను, క్షేత్రం రికార్డును, ఒక ప్రచారకునికి ఇచ్చే చిన్న క్షేతం మ్యాప్‌ను చూపిస్తున్నాడు. 2. క్షేతం మ్యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఆ యౌవన సహోదరుడు మరో సహోదరునికి వివరిస్తున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా సేవలో విజయం సాధిస్తూ సంతోషంగా ఉండడానికి సంఘంలోని పిల్లలకు, యౌవనులకు నేను ఎలా సహాయం చేయగలను?’—w18.03 11-12 పేజీలు, 14-15 పేరాలు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి