కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 5
  • యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దుష్ట రాణికి శిక్ష పడింది
    నా బైబిలు పుస్తకం
  • “అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు”—2రా 9:8
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • అన్యాయాన్ని తట్టుకొని నిలబడ్డాడు
    కావలికోట: అన్యాయాన్ని తట్టుకొని నిలబడ్డాడు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 5
యెజెబెలును పైనున్న కిటికీ నుండి కిందికి పడేయమని రథంలో ఉన్న యెహూ ఒక ఆస్థాన అధికారికి చెప్పాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు

చెడ్డ రాజైన అహాబు ఇంటివాళ్లందర్నీ చంపేయమని యెహోవా యెహూకు చెప్పాడు (2రా 9:6, 7; w11 11⁄15 3వ పేజీ, 2వ పేరా)

అహాబు కొడుకైన యెహోరాము రాజును, అలాగే అహాబు భార్య అయిన యెజెబెలు రాణిని చంపడానికి యెహూ వెంటనే చర్య తీసుకున్నాడు (2రా 9:22-24, 30-33; w11 11⁄15 4వ పేజీ, 2-3 పేరాలు; “‘అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు’—2రా 9:8” అనే చార్టు చూడండి)

ధైర్యం, పట్టుదల, ఉత్సాహం చూపిస్తూ యెహూ తనకు అప్పగించిన పనిని పూర్తిచేశాడు (2రా 10:17; w11 11⁄15 5వ పేజీ, 3-4 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి: ‘మత్తయి 28:19, 20 లోని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు, నేను యెహూలా ఎలా ఉండవచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి