కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 16
  • వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాలవిలంబం—సమయాన్ని దొంగిలిస్తుంది
    తేజరిల్లు!—1995
  • దాన్ని ఆదాచేయలేరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • నేనెలా పనుల్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 16
చిత్రాలు: 1. అభిషేకించబడేటప్పుడు యెహూ తల మీద నూనె పోయబడుతుంది. 2. యుద్ధానికి ఆయుధాలు ధరించిన యెహూ వేగంగా రథాన్ని నడిపిస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం

వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?

కొంతమంది వెంటనే చేయాల్సిన పనుల్ని కూడా వాయిదా వేస్తుంటారు. కానీ యెహూ అలా కాదు. అహాబు ఇంటివాళ్లందర్నీ చంపేయమని యెహోవా చెప్పినప్పుడు ఆయన దానిని వెంటనే చేశాడు. (2రా 9:6, 7, 16) కొంతమంది ఇలా అంటారు: “బాప్తిస్మం తీసుకోవడానికి నాకు ఇంకో రెండుమూడు సంవత్సరాలు కావాలి,” “ఏదోకరోజు నేను క్రమంగా బైబిలు చదవడం మొదలుపెడతాను,” “మంచి ఉద్యోగం దొరికాక పయినీరు సేవ చేస్తాను.” ఆరాధనకు సంబంధించిన పనుల్ని వాయిదా వేయకుండా ఉండడానికి లేఖనాలు సహాయం చేస్తాయి.

పనుల్ని వాయిదా వేయకుండా ఉండడానికి ఈ కింది వచనాలు ఎలా సహాయం చేస్తాయి?

  • ప్రస 5:4

  • ప్రస 11:4

  • 1కొ 7:29-31

  • యాకో 4:13, 14

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి