కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 5
  • నవంబరు 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 5

నవంబరు 21-27

2 రాజులు 9-10

  • పాట 126, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహూ ధైర్యంగా, పట్టుదలగా, ఉత్సాహంగా చర్య తీసుకున్నాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 10:29, 31—యెహూ చేసిన తప్పు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w11 11⁄15 5వ పేజీ, 6-7 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 9:1-14 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (12)

  • ప్రసంగం: (5 నిమి.) w13 5⁄15 8-9 పేజీలు, 3-6 పేరాలు—అంశం: యెహోవాను, యేసును అనుకరిస్తూ ఆసక్తి చూపించండి. (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 64

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు—పనుల్ని వాయిదా వేయడం: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: కొంతమంది పనుల్ని ఎందుకు వాయిదా వేస్తారు? వాయిదా వేయకుండా పనుల్ని చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి?

  • “వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?”: (10 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 96వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 136, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి