కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 7
  • “అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు”—2రా 9:8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు”—2రా 9:8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • దుష్ట రాణికి శిక్ష పడింది
    నా బైబిలు పుస్తకం
  • A6-A చార్టు: యూదా, ఇశ్రాయేలు రాజ్యాల ప్రవక్తలు, రాజులు (1వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • యెజెబెలు—ఓ దుష్ట రాణి
    నా బైబిలు కథల పుస్తకము
  • అధికార దాహం గల చెడ్డ స్త్రీకి శిక్షపడింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు”—2రా 9:8

“అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు.” అహాబు వంశంలోని వాళ్లు ఎప్పుడెప్పుడు పరిపాలించారో చూపించే చార్టు.

యూదా రాజ్యం

యెహోషాపాతు రాజుగా ఉన్నాడు

దాదాపు 911 క్రీ.పూ.: యెహోరాము ఒక్కడే పరిపాలించడం మొదలుపెట్టాడు (ఇతను యెహోషాపాతుకు కొడుకు, అలాగే అతల్యాకు భర్త. ఈ అతల్యా అహాబు, యెజెబెలుల కూతురు)

దాదాపు 906 క్రీ.పూ.: అహజ్యా రాజు అయ్యాడు (ఇతను అహాబు, యెజెబెలుల మనవడు)

దాదాపు 905 క్రీ.పూ.: అతల్యా రాజవంశంలోని వాళ్లను చంపేసి, రాణిగా పరిపాలించడం మొదలుపెట్టింది. ఆమె మనవడైన యెహోయాషును మాత్రం ప్రధాన యాజకుడైన యెహోయాదా కాపాడి, దాచిపెట్టాడు.—2రా 11:1-3

898 క్రీ.పూ.: యెహోయాషు రాజు అయ్యాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా అతల్యా రాణిని చంపించేశాడు.—2రా 11:4-16

ఇశ్రాయేలు రాజ్యం

దాదాపు 920 క్రీ.పూ.: అహజ్యా రాజు అయ్యాడు (ఇతను అహాబు, యెజెబెలుల కొడుకు)

దాదాపు 917 క్రీ.పూ.: యెహోరాము రాజు అయ్యాడు (ఇతను అహాబు, యెజెబెలుల కొడుకు)

దాదాపు 905 క్రీ.పూ.: యెహూ ఇశ్రాయేలు రాజైన యెహోరామును, అతని సహోదరుల్ని, అతని తల్లి అయిన యెజెబెలును, అలాగే యూదా రాజైన అహజ్యాను, అతని సహోదరుల్ని చంపేశాడు.—2రా 9:14–10:17

దాదాపు 904 క్రీ.పూ.: యెహూ రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి