కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 2
  • దావీదు యుద్ధ ప్రణాళిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దావీదు యుద్ధ ప్రణాళిక
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓర్పుగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • విజయం సాధించినా వినయంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • సౌలు మొదట్లో వినయం, అణకువ చూపించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దావీదు యుద్ధ ప్రణాళిక

దావీదు సౌలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు (1స 27:5-7; it-1-E 41)

దావీదు యూదా సరిహద్దుల్ని కాపాడాడు (1స 27:8, 9; w21.03 4వ పేజీ, 8వ పేరా)

దావీదు ఆకీషుకు పూర్తి వివరాలు చెప్పలేదు (1స 27:10-12; it-2-E 245వ పేజీ, 6వ పేరా)

పోలీసు విచారణలో ఒక సహోదరుడు మౌనంగా ఉన్నాడు.

మన కాలంలో అధికారులు రాజ్యసంబంధ పనులపై ఆంక్షలు విధించవచ్చు, మన సహోదరుల వివరాలు చెప్పమని అడగవచ్చు. అలాంటప్పుడు మన సహోదరుల్ని ఇబ్బందుల్లో పడేయకూడదంటే వాళ్ల వివరాల్ని చెప్పకపోవడం తెలివైన పని.—సామె 10:19; 11:12; ప్రస 3:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి