కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 3
  • మే 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 3

మే 9-15

1 సమూయేలు 30-31

  • పాట 8, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ దేవుడైన యెహోవా సహాయంతో బలం పొందండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 30:23, 24—ఈ సందర్భం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w05 3/15 24వ పేజీ, 9వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 30:1-10 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: ఉన్నంతలో జీవించాలి—హెబ్రీ 13:18 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (8)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 43

  • యెహోవా స్నేహితులవ్వండి—ఎప్పుడైనా ప్రార్థించండి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి.. సాధ్యమైతే, ముందే కొంతమంది పిల్లల్ని ఎంచుకుని వాళ్లను ఈ ప్రశ్నలు అడగండి: యెహోవాకు ఎందుకు ప్రార్థించాలి? ఆయనకు ఎప్పుడెప్పుడు ప్రార్థించవచ్చు? ఏ విషయాల గురించి ఆయనకు ప్రార్థించవచ్చు?

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 70వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 144, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి