కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జనవరి పేజీ 15
  • సౌలు మొదట్లో వినయం, అణకువ చూపించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సౌలు మొదట్లో వినయం, అణకువ చూపించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • అహంకారం అవమానానికి నడిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యేసు సౌలును ఎన్నుకున్నాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జనవరి పేజీ 15

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సౌలు మొదట్లో వినయం, అణకువ చూపించాడు

సౌలు అణకువగలవాడు కాబట్టి రాజు అవ్వడానికి ఇష్టపడలేదు (1స 9:21; 10:20-22; w20.08 10వ పేజీ, 11వ పేరా)

తన గురించి చెడుగా మాట్లాడిన వాళ్లను ఆయన శిక్షించలేదు (1స 10:27; 11:12, 13; w14 3/15 9వ పేజీ, 8వ పేరా)

సౌలు యెహోవా పవిత్రశక్తి నిర్దేశానికి లోబడ్డాడు (1స 11:5-7; w95 12/15 10వ పేజీ, 1వ పేరా)

వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పట్టుకుని ఉన్న సహోదరికి ఒక పెద్ద బైబిలు నుండి లేఖనం చూపిస్తున్నాడు.

వినయం ఉంటే మనకున్న సేవావకాశాలు, సామర్థ్యాలు యెహోవా ఇచ్చిన బహుమానాలు అని గుర్తిస్తాం. (రోమా 12:3, 16; 1కొ 4:7) అంతేకాదు యెహోవా నడిపింపు మీద ఎప్పుడూ ఆధారపడతాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి