దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓర్పుగా ఉండండి
దావీదుకు తన సమస్యను సొంతగా పరిష్కరించుకునే అవకాశం దొరికింది (1స 24:3-5)
దావీదు తన పరిస్థితిని యెహోవా దృష్టితో చూశాడు, ఓర్పు చూపించాడు (1స 24:6, 7)
దావీదు తన సమస్యను యెహోవా పరిష్కరిస్తాడనే విశ్వాసం చూపించాడు (1స 24:12, 15; w04 4/1 16వ పేజీ, 8వ పేరా)
దావీదులా మనం కూడా, మన సమస్యల నుండి బయటపడడానికి బైబిలు ప్రమాణాలకు విరుద్ధమైన పనులు చేయకుండా, యెహోవా చర్య తీసుకునేంతవరకు ఓపిగ్గా ఉండాలి.—యాకో 1:4; w04 6/1 22-23.