కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 3
  • బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • అహంకారం అవమానానికి నడిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ప్రార్థనలో మీ మనసువిప్పి యెహోవాతో మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీ రాజు ఎవరు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • దావీదు యుద్ధ ప్రణాళిక
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 3
కత్తి పట్టుకున్న ఇశ్రాయేలు సైనికుడితో, అగగును చంపవద్దని రాజైన సౌలు చేత్తో సైగ చేస్తున్నాడు. ఆ వెనుక మరో సైనికుడు గొర్రెల మందను కాస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది

రాజైన సౌలు ఏం చేయాలో యెహోవా ప్రవక్త వివరంగా చెప్పాడు (1స 15:3)

సౌలు యెహోవా చెప్పినట్లు చేయలేదు, పైగా సాకులు చెప్తూ తన పనిని సమర్థించుకున్నాడు (1స 15:13-15)

తన మాట విననివాళ్ల ఆరాధనను యెహోవా అంగీకరించడు (1స 15:22, 23; w07 6/15 26వ పేజీ, 4వ పేరా; it-2-E 521వ పేజీ, 2వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా సంస్థ చెప్పిన విషయాల్ని వెంటనే పాటిస్తున్నానా? సంస్థ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నానా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి