దేవుని వాక్యంలో ఉన్న సంపద
ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా
“మీ దేవుడైన యెహోవాను ప్రేమించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి” (యెహో 23:11)
ఇతర దేశాల ప్రజలతో కలవకండి (యెహో 23:12, 13; it-1-E 75)
యెహోవా మీద నమ్మకం ఉంచండి (యెహో 23:14; w07 11/1 26వ పేజీ, 19-20 పేరాలు)
పవిత్రశక్తి ప్రేరణతో యెహోషువ ఇచ్చిన సలహాను పాటించడం, మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?