కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 5
  • నవంబరు 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 5

నవంబరు 15-21

యెహోషువ 23-24

  • పాట 50, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యెహో 24:2—అబ్రాహాము తండ్రి తెరహు విగ్రహాలను ఆరాధించేవాడా? (w04 12/1 12వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 24:19-33 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబు ఇవ్వవచ్చో చూపించండి. (2)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (20)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 1వ పాఠం “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?,” “ఇలా చేసి చూడండి” (3)

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • మీరు పనిచేసే చోట చెడు స్నేహాలకు దూరంగా ఉండండి: (7 నిమి.) చర్చ. విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—చెడు స్నేహాలు వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ఆఫీసులో చెడు స్నేహాలు ఆ సహోదరి మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆమె ఎలాంటి మార్పులు చేసుకుంది, అది ఆమెకు ఎలా సహాయపడింది? చెడు స్నేహాలకు దూరంగా ఉండే విషయంలో ఈ వీడియో నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

  • ఊహించని చోట్ల స్నేహితులు దొరుకుతారు: (8 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: స్కూల్‌లో అఖిల్‌, ఏ కారణాల వల్ల చెడు స్నేహితులతో సమయం గడపాల్సి వచ్చింది? అతనికి సంఘంలో మంచి స్నేహితులు ఎలా దొరికారు? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారనే దానిగురించి ఈ వీడియోలో మీరేం పాఠాలు నేర్చుకోవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 46వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 102, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి