కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 6
  • నవంబరు 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 6

నవంబరు 22-28

న్యాయాధిపతులు 1-3

  • పాట 126, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ధైర్యం, తెలివి గురించిన కథ”: (10 నిమి.)

    దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • న్యా 2:10-12—ఇది మనకు ఎలా ఒక హెచ్చరికగా ఉంది? (w05 1/15 25వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యా 3:12-31 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—ప్రార్థన ద్వారా యెహోవా సహాయం తీసుకోండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—ప్రార్థన అనే వీడియో చూపించండి.

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 2వ పాఠం “పరిచయం” పేరా అలాగే 1-3 పాయింట్లు (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 53

  • యెహోవా స్నేహితులవ్వండి—ప్రీచింగ్‌ చక్కగా చేద్దాం: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: ప్రీచింగ్‌కు మనమెలా సిద్ధపడవచ్చు? మన బట్టలు శుభ్రంగా, అణకువగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు? పరిచర్యలో మంచిగా ఎలా ప్రవర్తించవచ్చు?

  • “క్షేత్రసేవా కూటాలను అందరికి ఉపయోగపడేలా ఎలా చేయవచ్చు?”: (10 నిమి.) సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ. క్షేత్రసేవా కూటం మొదలవ్వడానికి ముందే రావడం ఎందుకు ప్రాముఖ్యమో ప్రేక్షకులను అడగండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 47వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 151, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి