కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 2
  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 2
చిత్రాలు: 1. యాకోబు చనిపోయే ముందు తన కుమారులకు ప్రవచనం చెప్తున్నాడు. 2. ఇశ్రాయేలు 12 గోత్రాలకు వాగ్దాన దేశంలోని భూమి ఎలా పంచబడిందో ఈ మ్యాప్‌ చూపిస్తుంది.

తన కుమారులకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తున్న యాకోబు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది

ఒక్కో గోత్రం బహుశా ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలో తెలియజేయడానికి యెహోవా చీట్లు వేయమన్నాడు (యెహో 18:10; it-1-E 359వ పేజీ, 1వ పేరా)

యాకోబు చనిపోయే ముందు చెప్పిన మాటలు నెరవేరేలా యెహోవా చూశాడు (యెహో 19:1; it-1-E 1200వ పేజీ, 1వ పేరా)

ఒక్కో గోత్రానికి కేటాయించబడే ప్రాంతం ఎంత ఉండాలో ప్రజలే నిర్ణయించుకునేలా యెహోవా అనుమతించాడు (యెహో 19:9; it-1-E 359వ పేజీ, 2వ పేరా)

గోత్రాల మధ్య అసూయ కలగకుండా, గొడవలు రాకుండా వాగ్దాన దేశం పంచబడింది. దీన్నిబట్టి, కొత్త లోకంలో యెహోవా చేసే పనులు ఎలా ఉంటాయని మీకు అనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి