కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 10
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 10
యెహోషువ ఇశ్రాయేలు సైనికుల మధ్యలో నిలబడి, సూర్యుడు అలాగే నిలిచిపోయేలా చేయమని యెహోవాను అడుగుతున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు

గిబియోను అలాగే ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఐదుగురు రాజులు చేతులు కలిపారు (యెహో 10:5; it-1-E 50)

యెహోవా ఆ రాజులతో యుద్ధం చేశాడు (యెహో 10:10, 11; it-1-E 1020)

సూర్యుడు అలాగే నిలిచిపోయేలా యెహోవా చేశాడు (యెహో 10:12-14; w04 12/1 11వ పేజీ, 1వ పేరా)

కోర్టు ఆవరణ సెల్‌లో నిలబడి చిరునవ్వు చిందిస్తున్న సహోదరుడు.

హింసలు ఎదురైనప్పుడు, మనం విశ్వసనీయంగా ఉండేలా యెహోవా సహాయం చేస్తాడని నమ్ముతాం. ఆయన మద్దతుంటే, ఏ మానవ ప్రభుత్వమూ ఆయనను ఆరాధించకుండా మనల్ని అడ్డుకోలేదని మనకు తెలుసు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి