దేవుని వాక్యంలో ఉన్న సంపద | గలతీయులు 1-3
“అతని ముఖం మీదే అనేశాను”
ఈ బైబిలు భాగం, కింది పాఠాలను ఎలా నేర్పిస్తుంది?
మనం ధైర్యంగా ఉండాలి.—w18.03 31-32 పేజీలు, 16వ పేరా
మనుషులకు భయపడడం ఉరి లాంటిది.—w17.04 27వ పేజీ, 16వ పేరా
నాయకత్వం వహించేవాళ్లతో సహా యెహోవా ప్రజలందరూ అపరిపూర్ణులే.—w10 6/15 17-18 పేజీలు, 12వ పేరా
వివక్షను లేదా పక్షపాతాన్ని తీసేసుకోవడానికి మనం కృషిచేస్తూనే ఉండాలి.—w18.08 9వ పేజీ, 5వ పేరా