దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా అర్థంచేసుకుంటాడు
ఏలీ తనను పిలుస్తున్నాడని సమూయేలు అనుకున్నాడు (1స 3:4-7; w18.09 24వ పేజీ, 3వ పేరా)
సమూయేలును పిలుస్తున్నది తానే అని యెహోవా స్పష్టం చేశాడు (1స 3:8, 9)
పిల్లవాడైన సమూయేలును యెహోవా దయగా అర్థంచేసుకున్నాడు (1స 3:15-18; w18.09 24వ పేజీ, 4వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘పిల్లల్ని, వృద్ధుల్ని అర్థంచేసుకుంటున్నానని నేను ఏయే విధాలుగా చూపించవచ్చు? సంఘ కూటాల్లో నేను ఇతరుల్ని అర్థంచేసుకుంటున్నానని ఎలా చూపించవచ్చు?’