కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మే పేజీ 6
  • మే 27–జూన్‌ 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 27–జూన్‌ 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మే పేజీ 6

మే 27-జూన్‌ 2

గలతీయులు 1-3

  • పాట 106, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అతని ముఖం మీదే అనేశాను”: (10 నిమి.)

    • [గలతీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • గల 2:11-13—యూదులైన క్రైస్తవులు వచ్చినప్పుడు పేతురు, మనుషుల భయానికి లొంగిపోయి యూదులుకాని క్రైస్తవులకు దూరంగా ఉన్నాడు (w17.04 27వ పేజీ, 16వ పేరా)

    • గల 2:14—పౌలు పేతురును సరిదిద్దాడు (w13 3/15 5వ పేజీ, 12వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • గల 2:20—విమోచన క్రయధనాన్ని మీరు ఎలా చూడాలి? ఎందుకు? (w14 9/15 16వ పేజీ, 20-21 పేరాలు)

    • గల 3:1—పౌలు గలతీయుల్ని ‘తెలివితక్కువవాళ్లు’ అని ఎందుకు అన్నాడు? (it-1-E 880వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) గల 2:11-21 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bh 191-192 పేజీలు, 18-19 పేరాలు (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 92

  • “మన ఆరాధనా స్థలాలను జాగ్రత్తగా చూసుకోవడానికి అందరూ ఏం చేయవచ్చు?”: (15 నిమి.) చర్చ. ఒక పెద్ద నిర్వహిస్తాడు. మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం అనే వీడియో చూపించి ప్రశ్నలు అడిగాక, ఆపరేటింగ్‌ కమిటీలో సంఘ ప్రతినిధిగా ఉన్న సహోదరుణ్ణి ఈ ప్రశ్నలతో క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. (మీ సంఘంలో అలాంటి ప్రతినిధి లేకపోతే, పెద్దల సభ సమన్వయకర్తను ఇంటర్వ్యూ చేయండి. మీ రాజ్యమందిరంలో కూటాలు జరుపుకునేది మీ సంఘం ఒక్కటే అయితే, మెయింటెనెన్స్‌ కో-ఆర్డినేటర్‌ను ఇంటర్వ్యూ చేయండి.) రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడానికి క్రమంగా చేయాల్సినవన్నీ మనం చేస్తున్నామా? మనం సురక్షితంగా పని చేస్తున్నామా? రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి ఈ మధ్యకాలంలో ఏం చేశాం, ముందుముందు ఏం చేయబోతున్నాం? ఎవరికైనా ఈ పనిలో నైపుణ్యం ఉంటే, లేదా నైపుణ్యం ఉన్నవాళ్లకు మద్దతిస్తూ దాన్ని నేర్చుకోవాలనుకుంటే ఏంచేయాలి? మన పరిస్థితులు ఏవైనా, రాజ్యమందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనమంతా ఏం చేయవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 29వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 97, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి