కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 4
  • ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలివిగా నిర్ణయించుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలివిగా నిర్ణయించుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • సొలొమోను ప్రజలందరి ముందు వినయంగా, మనసువిప్పి ప్రార్థించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలివిగా నిర్ణయించుకోండి

సొలొమోను అబద్ధ దేవుళ్లను ఆరాధించే స్త్రీలను పెళ్లి చేసుకుని తెలివి తక్కువగా ప్రవర్తించాడు (1 రాజు. 11:1, 2; w18.07 18వ పేజీ, 7వ పేరా)

సొలొమోను భార్యలు మెల్లమెల్లగా ఆయన హృదయాన్ని అబద్ధ దేవుళ్ల వైపు తిప్పేశారు (1 రాజు. 11:3-6; w19.01 15వ పేజీ, 6వ పేరా)

యెహోవాకు సొలొమోను మీద చాలా కోపం వచ్చింది (1 రాజు. 11:9, 10; w18.07 19వ పేజీ, 9వ పేరా)

చిత్రాలు: ఒక పెళ్లికాని సహోదరి వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేసుకుంటూ పెళ్లికాని ఒక సహోదరుని గురించి ఆలోచిస్తుంది. 1. ఆ సహోదరుడు మీటింగ్‌లో కామెంట్‌ చెప్తున్నాడు. 2. ఆయన ప్రీచింగ్‌ చేస్తున్నాడు. 3. కింగ్‌డమ్‌ హాల్‌ని మంచిస్థితిలో ఉంచే పనిలో పాల్గొంటున్నాడు.

“ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి” అని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 7:39) అయితే మీరు పెళ్లి చేసుకునేవాళ్లు కేవలం బాప్తిస్మం తీసుకునివుంటే సరిపోదు. మీరు యెహోవాను పూర్తి హృదయంతో ఆరాధించడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారా? మీరు గమనించినంతవరకు వాళ్లు యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా? అని కూడా చూడండి. కాస్త సమయం తీసుకుని ఒకరి గురించి ఒకరు ఎక్కువ విషయాలు తెలుసుకున్నాకే వాళ్లను పెళ్లి చేసుకోవాలో లేదో నిర్ణయించుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి