కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 సెప్టెంబరు పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు ప్రదర్శనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు ప్రదర్శనలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37)
  • సత్యాన్ని బోధించండి
  • సంఘ కూటాల ఆహ్వాన పత్రం (inv)
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 సెప్టెంబరు పేజీ 1
యెహోవాసాక్షులు ఒకతన్ని మీటింగ్‌కి ఆహ్వానిస్తున్నారు

కుక్‌ దీవుల్లో ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తున్నారు

ఇలా ఇవ్వవచ్చు

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37)

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37)

ప్రశ్న: కుటుంబాలకు, టీనేజర్లకు, పిల్లలకు కావాల్సిన మంచి సలహాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? మేము అందరినీ కలిసి ఆ మంచి సలహాలు తెలుసుకోవడం ఎంత సులువో చూపిస్తున్నాం. [ఇంటివాళ్లు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కరపత్రం ఇవ్వండి.]

ఇలా చెప్పవచ్చు: [కరపత్రం 2వ పేజీ చూపించండి.] jw.org వెబ్‌సైట్‌ మంచి సమాచారాన్ని ఆర్టికల్స్‌, వీడియోల రూపంలో అందిస్తుంది.

వచనం: కీర్త 119:105

సత్యాన్ని బోధించండి

తెరచి ఉన్న బైబిలు

ప్రశ్న: బైబిల్లో నిజాలు లేవని సైన్స్‌ చెప్తుందని మీరు అనుకుంటున్నారా?

వచనం: యెష 40:22

సత్యం: సైన్స్‌ గురించి బైబిలు చెప్పే విషయాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి.

సంఘ కూటాల ఆహ్వాన పత్రం (inv)

సంఘ కూటాల ఆహ్వాన పత్రం

ఇలా చెప్పవచ్చు: మిమ్మల్ని ఉచితంగా జరిగే ఒక బైబిలు ప్రసంగానికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. అది మేమంతా కలుసుకునే రాజ్యమందిరంలో జరుగుతుంది. [ఆహ్వాన పత్రం ఇచ్చి, వారాంతంలో జరిగే మీటింగ్స్‌ సమయం, స్థలం చూపించి, బహిరంగ ప్రసంగ అంశం చెప్పండి.]

ప్రశ్న: మీరు ఎప్పుడైనా మా రాజ్యమందిరానికి వచ్చారా? [పరిస్థితులు అనుకూలిస్తే, రాజ్యమందిరం అంటే ఏమిటి? అనే వీడియో చూపించండి.]

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి