కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 4-10

యెహెజ్కేలు 42-45

  • పాట 31, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది!”: (10 నిమి.)

    • యెహె 43:10-12—చెరలో ఉన్న యూదులు పశ్చాత్తాప పడేలా చేయడానికి, స్వచ్ఛారాధన తిరిగి అసలు స్థానానికి ఎత్తబడుతుందనే నమ్మకాన్ని కలిగించడానికి యెహెజ్కేలు ఆలయ దర్శనం ఇవ్వబడింది (w99 3/1 9వ పేజీ, 3వ పేరా; it-2-E 1082వ పేజీ, 2వ పేరా)

    • యెహె 44:23—పవిత్రమైన వాటికి, అపవిత్రమైన వాటికి మధ్య తేడా తెలుసుకునేలా యాజకులు బోధిస్తారు

    • యెహె 45:16—నాయకత్వం వహించడానికి యెహోవా నియమించిన వాళ్లకు ప్రజలు మద్దతు ఇస్తారు (w99 3/1 10వ పేజీ, 10వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెహె 43:8, 9—ఇశ్రాయేలీయులు దేవుని పేరును ఎలా అపవిత్రం చేశారు? (it-2-E 467వ పేజీ, 4వ పేరా)

    • యెహె 45:9, 10—యెహోవా ఆమోదం పొందాలని కోరుకునే వాళ్లనుండి ఆయన ఎప్పుడూ ఏమి కోరాడు? (it-2-E 140)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 44:1-9

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 77

  • “మీరు సత్యారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?”: (15 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 22వ అధ్యా., 1-13 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 148, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి