కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూలై పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు (T-31)
  • సత్యాన్ని బోధించండి
  • బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూలై పేజీ 1
ఇటలీలో ఒక జంట ఇంటింటి పరిచర్య చేస్తున్నారు

ఇటలీలో ఇంటింటి పరిచర్య చేస్తున్నారు

ఇలా ఇవ్వవచ్చు

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు (T-31)

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు (T-31)

ప్రశ్న: ఆనందాన్ని, సంతృప్తినిచ్చే మంచి పని చేస్తూ, జబ్బులు బాధలు లేకుండా, కుటుంబంతో స్నేహితులతో ఎప్పటికీ బ్రతికి ఉండే మంచి భవిష్యత్తు మీకు చూడాలని ఉందా?

వచనం: కీర్త 37:11, 29

ఇలా చెప్పవచ్చు: అదెలా వస్తుందో ఈ కరపత్రంలో ఉంది.

సత్యాన్ని బోధించండి

తెరచి ఉన్న బైబిలు

ప్రశ్న: ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?

వచనం: 1 యోహా 5:19

సత్యం: ఈ లోకాన్ని పరిపాలించేది అపవాది అయిన సాతాను.

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో

ఇలా చెప్పవచ్చు: ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి? నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేలా యెహోవాసాక్షులు ఉచితంగా సహాయం చేస్తారు. ఎలాగో ఈ చిన్న వీడియోలో వివరించారు. [వీడియో చూపించండి.] జవాబులు తెలుసుకోడానికి ఈ పుస్తకాన్ని మనం ఉపయోగించవచ్చు. [స్టడీ చేయడానికి ఉపయోగించే ఏదైనా ఒక ప్రచురణను చూపించండి. వీలైతే, బైబిలు స్టడీ ఎలా చేస్తారో కూడా చూపించండి.]

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి