జూలై 3-9
యెహెజ్కేలు 11-14
పాట 52, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీకు మాంసపు గుండె ఉందా?”: (10 నిమి.)
యెహె 11:17, 18—యెహోవా సత్యారాధనను తిరిగి తీసుకొస్తాడని ప్రమాణం చేశాడు (w07 7/1 11వ పేజీ, 4వ పేరా)
యెహె 11:19—ఆయన నిర్దేశాన్ని అర్థం చేసుకుని పాటించే హృదయాన్ని యెహోవా మనకు ఇవ్వగలడు (w16.05 15వ పేజీ, 9వ పేరా)
యెహె 11:19, 20—మనం నేర్చుకునే వాటిని పాటించాలని యెహోవా కోరుకుంటున్నాడు
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 12:26-28—ఈ లేఖనాలు యెహోవా సేవకులకు ఏ బాధ్యత ఉందని చూపిస్తున్నాయి? (w07 7/1 13వ పేజీ, 8వ పేరా)
యెహె 14:13, 14—వీళ్ల గురించి చెప్పడాన్ని బట్టి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (w16.05 26వ పేజీ, 13వ పేరా; w07 7/1 13వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 12:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి.
మన క్రైస్తవ జీవితం
సమావేశ జ్ఞాపికలు: (15 నిమి.) ప్రసంగం. ఏప్రిల్ 2016, మన క్రైస్తవ జీవితం, మీటింగ్ వర్క్‌బుక్ 6, 8 పేజీల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు చెప్పండి. సమావేశ జ్ఞాపికలు వీడియో ప్లే చేయండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య). పిల్లల బ్యాడ్జి కార్డు వెనుక తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ రాయమని ప్రోత్సహించండి. ఒకవేళ పిల్లలు తప్పిపోతే, తల్లిదండ్రులకు చెప్పడానికి అటెండెంట్‌లకు ఇది సహాయ పడుతుంది. 2017 ప్రాదేశిక సమావేశం పట్ల ఉత్సాహాన్ని పెంచండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 17వ అధ్యా., 14-22 పేరాలు, 175వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 50, ప్రార్థన