కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం)
  • చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం) చివరి పేజీ
  • దేవుడు చెబుతున్న మంచివార్త!
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 1
మడగాస్కర్‌లో మంచివార్త బ్రోషురును ఉపయోగిస్తున్న సహోదరీలు

మడగాస్కర్‌లో మంచివార్త బ్రోషురును ఉపయోగిస్తున్న సహోదరీలు

ఇలా ఇవ్వవచ్చు

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం)

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం)

ప్రశ్న: అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల చాలామంది వాళ్ల కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటారు. వాళ్లను మళ్లీ కలుసుకోవడం సాధ్యమేనా?

వచనం: అపొస్తలుల కార్యములు 24:14,15

ఇలా చెప్పవచ్చు: చనిపోయినవాళ్లందర్నీ మళ్లీ దేవుడు బ్రతికిస్తాడు. దీన్ని నమ్మడానికి మూడు కారణాలు ఈ కరపత్రంలో ఉన్నాయి.

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 కరపత్రం) చివరి పేజీ

ప్రశ్న: మనుషులు కేవలం 70, 80 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ కొన్ని తాబేళ్లు 150 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని చెట్లు అయితే వేల సంవత్సరాలు ఉంటాయి. మరి మనుషులు ఎందుకు ఇంత తక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు? మీరేమంటారు?

వచనం: ఆదికాండము 3:17-19

ఇలా చెప్పవచ్చు: ఈ ప్రశ్నకు జవాబు దేవుడు చెబుతున్న మంచివార్త! అనే ఈ బ్రోషురులో 6వ పాఠంలో ఉంటుంది.

దేవుడు చెబుతున్న మంచివార్త!

దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురు

ఇలా చెప్పవచ్చు: మీకు బైబిలు విషయాలను ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి వచ్చాను. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు బైబిల్లో ఎక్కడ ఉన్నాయో ఈ బ్రోషురు చూపిస్తుంది.

ప్రశ్న: మీరెప్పుడైనా బైబిలు చదివారా? ఈ బ్రోషురులో పాఠాలు ఎంత సులువుగా ఉంటాయో మీకు చూపిస్తాను. [2వ పాఠంలో మొదటి ప్రశ్న చూడండి.]

వచనం: ప్రక 4:11

మీరు ఎలా ఇస్తారో రాయండి

మీరు ఎలా ఇస్తారో రాయండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి