కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 2
  • జనవరి 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 2

జనవరి 4-10

2 దినవృత్తాంతములు 29-32

  • పాట 37, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సత్యారాధన కోసం కష్టపడాలి”: (10 నిమి.)

    • 2 దిన 29:10-17—హిజ్కియా సత్యారాధనను పట్టుదలతో తిరిగి స్థాపిస్తాడు

    • 2 దిన 30:5, 6, 10-12—మంచి హృదయంతో ఉన్న వాళ్లందరినీ ఆరాధనకు సమకూడమని హిజ్కియా ఆహ్వానిస్తాడు

    • 2 దిన 32:25, 26—హిజ్కియా అహంకారాన్ని తగ్గించుకుని వినయంగా మారతాడు (w05 10/15 25 ¶20)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 దిన 29:11—ముఖ్యమైన విషయాలకు మొదటి స్థానమిచ్చే విషయంలో హిజ్కియా ఎలా మంచి ఉదాహరణ? (w13 11/15 17 ¶6-7)

    • 2 దిన 32:7, 8—రేపు రాబోయే కష్టాలను తట్టుకోవడానికి మనం ఏమి చేస్తే మంచిది? (w13 11/15 20 ¶17)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: 2 దిన 31:1-10 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ.

    “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగంలో ఉన్న T-35 కరపత్రానికి సంబంధించిన మొదటి ప్రదర్శనను చేయించండి. తర్వాత అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. ప్రదర్శనలో పునర్దర్శనం ఎలా ఏర్పాటు చేసుకున్నారో వివరించండి. కరపత్రానికి సంబంధించిన రెండవ ప్రదర్శనకు కూడా ఇలానే చేయించండి. తర్వాత మంచివార్త బ్రోషురు ఎలా ఇవ్వవచ్చో వీడియో చూపించండి. “మంచివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి” అనే భాగంలో విషయాలు కూడా చెప్పండి. ఎలా ఇస్తారో ప్రచారకులందరిని రాసుకోమనండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 13

  • “సత్యారాధన కొరకు మందిరాలను నిర్మించి వాటిని చూసుకోవడం మనకున్న గొప్ప అవకాశం.” (15 నిమి.) చర్చ. రాజ్యమందిరాన్ని నిర్మించిన వాళ్లు ఆ పనిలో ఎలా ఆనందం పొందారో చెప్పమనండి. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి సంఘంలో ఏ ఏర్పాట్లు చేశారో తెలుసుకోడానికి ఆ పనులను చూసుకునే సహోదరున్ని చిన్న ఇంటర్వ్యూ చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 60వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 142, ప్రార్థన

    గమనిక: ఒకసారి మ్యూజిక్‌ వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి