ఇలా చెప్పవచ్చు
కావలికోట ఏప్రిల్– జూన్
“‘దేవుడు ఉన్నాడా?’ అనే ప్రశ్న గురించి ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, భవిష్యత్తు గురించి ఎవరు మంచిగా ఆలోచించగలరంటారు? దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లా? లేదా దేవుడు లేడని నమ్మేవాళ్లా? మీరేం అనుకుంటున్నారు? [వాళ్లను చెప్పనివ్వండి.] దేవుడు చేస్తున్న ఒక వాగ్దానం ప్రజల్లో ఆశను కలిగిస్తుంది. అది బైబిల్లో ఉంది, మీకు చూపించవచ్చా? [ఇంటివాళ్లు ఒప్పుకుంటే, కీర్తన 37:10, 11 చదవండి.] దేవుడు ఉన్నాడో లేడో పరిశీలించడానికి నాలుగు విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి.”