క్షేత్రసేవా ముఖ్యాంశాలు
నవంబరు 2014
నవంబరు 2014లో ప్రచారకులు మరో శిఖరాగ్ర సంఖ్య 41,428కి చేరుకున్నారని చెప్పడానికి, ఆ నెలలో చేసిన సేవా వివరాలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ నాలుగు విషయాల్లో శిఖరాగ్ర సంఖ్య చేరుకున్నాం, క్రమ పయినీర్లు: 5,628; పుస్తకాలు: 33,565; పత్రికలు: 6,56,477; బైబిలు అధ్యయనాలు: 53,856. ఆసక్తితో మీరు చేస్తున్న సేవను యెహోవా ఆశీర్వదిస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది.