ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఏప్రిల్: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. మే, జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? లేదా ఈ కరపత్రాల్లో ఒకటి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?
◼ చురుగ్గా లేని ప్రచారకులను జ్ఞాపకార్థ ఆచారానికి హాజరవ్వమని ప్రోత్సహించడానికి ముఖ్యంగా పెద్దలు సిద్ధంగా ఉంటారు.—మే 23, 2010 తేదీతో ఉన్న అన్ని సంఘాల పెద్దల సభకు ఉత్తరం చూడండి.