ఇలా ఇవ్వవచ్చు
తేజరిల్లు జనవరి – మార్చి
“చాలామంది బాధపడుతున్న ఒక ఆనారోగ్య సమస్య గురించి కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాం. ప్రతీ నలుగురిలో ఒకరు జీవితంలో ఏదోక సమయంలో కృంగుదల లాంటి మానసిక సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మానసిక సమస్యలు మరీ ఎక్కువౌతున్నాయని మీకనిపిస్తోందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఎలాంటి అనారోగ్యం, బాధ లేకుండా జీవించే రోజు రాబోతుందని నేను తెలుసుకున్నాను. అది మీకు చూపించాలనుకుంటున్నాను. [వాళ్లు ఒప్పుకుంటే ప్రకటన 21:3, 4 చదవండి.] మానసిక సమస్యల గురించి అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి.”