పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జనవరి-మార్చి
“కుటుంబ జీవితంలో తండ్రి పాత్రయొక్క ప్రాముఖ్యతను నిపుణులు గుర్తిస్తున్నారు. ఎలావుంటే మంచి తండ్రిగా ఉండవచ్చని మీరనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] యేసుకు ఆయన తండ్రి ఉదాహరణ ఎలా సహాయం చేసిందో మీకు చూపించవచ్చా? [గృహస్థులు అనుకూలంగా ప్రతిస్పందిస్తే, వారికి ఆసక్తి ఉందని మీరు గ్రహిస్తే యోహాను 5:19 చదవండి.] ఈ ఆర్టికల్ తండ్రి పాత్రకు సంబంధించిన ఆరు ప్రాముఖ్యమైన అంశాలను తెలియజేస్తుంది.” 20వ పేజీలో ప్రారంభమయ్యే ఆర్టికల్‌ను చూపించండి.