ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త! లేదా ఈ 32-పేజీల బ్రోషుర్లలో ఒకటి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? మార్చి, ఏప్రిల్: కావలికోట, తేజరిల్లు! పత్రికలు.
◼ 2015 మార్చి నుండి ఆగస్టు వరకు ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇచ్చే బహిరంగ ప్రసంగ శీర్షిక: “ఈ లోకపు నటన గతించుచున్నది.”