కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/15 పేజీ 4
  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేత్రసేవా ముఖ్యాంశాలు
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 2014
మన రాజ్య పరిచర్య—2015
km 1/15 పేజీ 4

క్షేత్రసేవా ముఖ్యాంశాలు

ఆగస్టు 2014

పరిపాలక సభ కోరుకున్నట్లే, ఆగస్టులో జరిగిన ప్రచార కార్యక్రమం ఇప్పటివరకు మన దేశంలో జరిగిన ప్రచార కార్యక్రమాలన్నిటిలోకి పెద్దది. 20,314 మంది ప్రచారకులు; 20,697 మంది క్రమ లేదా సహాయ పయినీర్లు; 299 మంది ప్రత్యేక పయినీర్లు అందరూ కలిసి ఆ నెల 1,03,86,681 కరపత్రాలు, బ్రోషుర్లు ఇచ్చారు. వార్షిక నివేదిక ప్రకారం, గత సేవా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రచారకుల సంఖ్య 7% పెరిగింది. ప్రచారకులు, పయినీర్ల మొత్తం సంఖ్య మొదటిసారి 41,310కి చేరుకుంది. ఈ పెద్ద దేశంలో, జరగాల్సిన పని ఇంకా ఎంతో ఉంది. కాబట్టి, “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.”—మత్త. 9:38.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి