ఇలా ఇవ్వవచ్చు
కావలికోట ఏప్రిల్– జూన్
“రాజకీయాల్లో అవినీతి సమస్య ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దానికి కారణం ఏమిటని మీకనిపిస్తుంది? [వాళ్లేమి చెప్తారో వినండి.] నాకు ఆసక్తికరంగా అనిపించిన మాటలను మీకు చూపించవచ్చా? [ఇంటివాళ్లు ఒప్పుకుంటే, ప్రసంగి 7:20 చదవండి.] అవినీతి సమస్య ఎలా పోతుందని లేఖనాలు చెప్తున్నాయో ఈ పత్రికలో ఉంది. కాస్త సమయం తీసుకొని దీన్ని చదవమని కోరుతున్నాను. ఇది మీ కోసం.”