పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట ఏప్రిల్ - జూన్
యేసు అంటే గౌరవం ఉన్న వాళ్ళకు ఈ పత్రికను ఇవ్వండి. “యేసు చనిపోలేదు గానీ, పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్నాడని కొన్ని పుస్తకాలు బైబిల్లో లేనివి చెబుతున్నాయి. మీరు వాటి గురించి విన్నారా? [జవాబు చెప్పనివ్వండి.] మనం నిజమేమిటో తెలుసుకోవడం ప్రాముఖ్యం. [యోహాను 17:3 చదవండి.] యేసు గురించి బైబిలు చెబుతున్న విషయాలను నమ్మడానికి గల కారణాలను ఈ శీర్షిక అందిస్తోంది.” 26వ పేజీలో ప్రారంభమయ్యే శీర్షికను చూపించండి.