మే 10తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 10తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 4-8
నం. 1: 2 సమూయేలు 6:1-13
నం. 2: యేసు లేఖనాలను ఉపయోగించి ఎందుకు బోధించాడు? (యోహా. 7:16-18)
నం. 3: త్రాగుబోతుతనం వలన కలిగే హాని (fy 142, 143 పేజీలు, 1-4 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: క్షేత్రంలోనివారికి అవసరమైన చేయూతనివ్వండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 188వ పేజీ, 4వ పేరా నుండి 189వ పేజీ చివరి పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఇతరులు తమపై వ్యక్తిగత ఆసక్తి చూపించడం వల్ల ప్రగతి సాధించిన ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
20 నిమి: “మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు!” ప్రశ్నాజవాబుల చర్చ.