కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/06 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 7/06 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట జూలై 15

“మానవజాతి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మనం ఎప్పటికైనా చూస్తామని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] అలాంటి ప్రభుత్వం కోసం ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు, అది మత్తయి 6:​9, 10లో నివేదించబడింది. [చదవండి.] ఈ పత్రిక మానవ ప్రభుత్వాలకంటే దేవుని రాజ్యం ఎందుకు ఉన్నతమైందో, మానవజాతికి అది తీసుకువచ్చే ఆశీర్వాదాలు ఏమిటో వివరిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“నేటి లోకంలో నెగ్గాలంటే కోపోద్రేకిగా ఉండాలని కొంతమంది నమ్ముతారు. దీనికి భిన్నంగా, యేసు ఏ సలహానిచ్చాడో గమనించండి. [మత్తయి 5:5, 9 చదవండి.] మీరు ఆ విషయాన్ని ఒప్పుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక సమాధానంగా ఉండడంవల్ల వచ్చే మూడు ప్రయోజనాలను నొక్కిచెబుతుంది.” 28వ పేజీలో ఉన్న శీర్షికను చూపించండి.

కావలికోట ఆగ. 1

“ప్రజలు ఇతరులతో దురుసుగా వ్యవహరించడం నేడు సర్వసాధారణమైపోయింది. యేసు చెప్పిన ఈ మాటలు అనేకమంది అన్వయించుకుంటే పరిస్థితులు మారిపోతాయని మీకు అనిపిస్తుందా? [మత్తయి 7:12 చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక ఆత్మగౌరవం పొందడమనే ప్రాథమిక హక్కు మానవులకు ఎలా లభిస్తుందో బైబిలు నుండి చూపిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“చదవడం అనేది ప్రాముఖ్యమైన నైపుణ్యంగా పరిగణించబడినప్పటికీ, చాలామంది యౌవనులకు చదవడం కష్టమైన పనిగా అనిపిస్తుంది. వారికేది సహాయం చేయగలదు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 21వ పేజీలోని శీర్షికను చూపించండి] ఈ శీర్షిక చదవడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పి, చదవడమనే సవాలును అధిగమించడానికి సహాయం చేసే కొన్ని చక్కని సలహాలు ఇస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి