కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/06 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 4/06 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోటఏప్రి. 15

“సంతోషకరమైన కుటుంబ జీవితానికిగల కీలకాల్లో బాగా సంభాషించడం ఒకటని దాదాపు ప్రతీ ఒక్కరూ అంగీకరిస్తారు, కానీ చాలామందికి బాగా సంభాషించడం కష్టంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రికలో, సంభాషణా నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు సూచనలు ఇవ్వబడ్డాయి.” యాకోబు 1:19 చదవండి.

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“ప్రజలు నేడు అనేకమంది దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. కానీ, యేసు తన పరలోక తండ్రి గురించి ప్రార్థనలో ఏమన్నాడో గమనించండి. [యోహాను 17:3 చదవండి.] ఒక్కడే సత్యదేవుడు ఉంటే మరి మిగతా దేవుళ్ళందరి మాటేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ శీర్షిక బైబిలు దృక్కోణాన్ని తెలియజేస్తోంది.” 14-15 పేజీల్లో ఉన్న శీర్షిక చూపించండి.

కావలికోటమే 1

“పేదరికంవల్ల ప్రపంచంలో కోట్లాదిమంది బాధాకరమైన ఫలితాలను అనుభవిస్తున్నారు. వారికి సహాయం చేసేందుకు ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 1 పేతురు 2:21 చదవండి.] పేదలపట్ల శ్రద్ధ చూపడంలో మనం యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“నేడు స్కూల్లో అనైతికత ప్రబలంగా ఉంది కాబట్టి మన యౌవనస్థులు తమ నైతికతను లేదా పవిత్రతను కాపాడుకునేందుకు వారికేది సహాయం చేస్తుంది? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత సామెతలు 22:3 చదవండి. 16వ పేజీలో ఉన్న శీర్షిక చూపించండి.] స్కూల్లో మన పిల్లలకు సహాయం చేయగల కొన్ని ఆచరణ సాధ్యమైన మార్గనిర్దేశాలు ఈ శీర్షికలో ఉన్నాయి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి