కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/04 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 11/04 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“ప్రజలకు తమలోవున్న వివక్షను తొలగించుకోవడానికి ఏమి సహాయం చేయగలదని మీరు భావిస్తున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. తరువాత మత్తయి 7:12 చదవండి] ఈ పత్రిక వివక్షకు మూలకారణాలను వివరిస్తూ, దానితో మనం ఎలా పోరాడవచ్చో వివరిస్తుంది.”

కావలికోట నవం. 15

“చాలామంది మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును కోరుకుంటారు. అలా నిరంతరం జీవించడం సాధ్యమైతే మీరు దానిని ఇష్టపడతారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత యోహాను 17:3 చదవండి.] ఈ పత్రిక బైబిలు వాగ్దానం చేస్తున్న నిరంతర జీవితం గురించి చర్చిస్తుంది. ఆ వాగ్దానం నిజమైనప్పుడు జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఇది పరిశీలిస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“వివక్ష కారణంగా సాముహిక హత్యలు చేయబడ్డాయి అని నివేదికలు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా విభ్రాంతి చెందుతారు కదా. అన్నిరకాల వివక్ష హత్యలకు దారితీయకపోయినా, అది ప్రజలను విభజిస్తుందని, పగను పెంచుతుందని మీరు అంగీకరించరా? (ప్రతిస్పందించనివ్వండి.) తేజరిల్లు!లోని ఈ ఆర్టికల్‌ వివక్షకు సంబంధించిన అలాంటి లక్షణాలను తొలగించడానికి ఏమి చేయవచ్చో వివరిస్తుంది.”​—మత్తయి 7:12 చదవండి.

కావలికోట డిసెం. 1

“మానవులను జంతువుల నుండి వేరు చేసే ఒక లక్షణం ఏమిటంటే, మంచి చెడులను వివేచించే సామర్థ్యం. విచారకరంగా చాలామంది చెడే చేస్తున్నారు. దానికి కారణం ఏమిటని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత యిర్మీయా 17:9 లేక ప్రకటన 12:9 చదవండి.] ఈ పత్రిక సరైన వాటిని తెలుసుకొని, వాటిని చేయడానికి మనకు ఏమి సహాయం చేయగలదో వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి