కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/93 పేజీ 7
  • మంచి సేవాధిక్యత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి సేవాధిక్యత
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • మ్యాగజైన్‌ రూట్లలో “రాజ్య విత్తనాలను విత్తడం”
    మన రాజ్య పరిచర్య—1998
  • పత్రికా మార్గంతో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం . . .
    మన రాజ్య పరిచర్య—2014
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 4/93 పేజీ 7

మంచి సేవాధిక్యత

1 ఒకపాఠకుడు తాను ఆరు సంవత్సరములు కాలేజిలో నేర్చుకొన్నదానికంటె ఎంతో విలువైనవాటిని ది వాచ్‌టవర్‌, అవేక్‌! చదవడం ద్వారా నేర్చుకున్నానని చెప్పాడు. నిష్కపటంగా ఈ పత్రికలను కొంతకాలము చదివిన తరువాత హృదయమును ఉప్పొంగజేయు అట్టి మాటలను పలకడం అసాధారణమేమీ కాదు. నిజంగా వాటిని విలువైనవిగా ఎంచే వారికి మన పత్రికలను క్రమంగా అందించడం మనకెంతటి ఆధిక్యత!

2 అనేకమందికి సత్యముపట్ల కొంత ఆసక్తివున్నప్పటికీ, గృహబైబిలు పఠనమును అంగీకరించేంతటి స్థితికి వారు ఎదగలేదు. అయితే ఎవరో ఒకరు ది వాచ్‌టవర్‌, అవేక్‌! ప్రతి కొత్త సంచిక వచ్చినప్పుడెల్లా క్రమంగా వెళ్లి వారిని కలుస్తుంటే వారి ఆసక్తిని వృద్ధిచేయవచ్చును. పత్రికా మార్గంద్వారా పత్రికలను నమ్మకంగా అందించడాన్నిబట్టి చివరకు వారు క్రమమైన బైబిలు పఠనమును అంగీకరించే స్థితికి వచ్చారనుట నిజము.

3 ఒక పత్రికా మార్గమునేర్పరచుకొని, మన పట్టికలోవున్న వ్యక్తులలో ఒక్కొక్కరికి ఏ ప్రత్యేక అంశము ఇష్టమో వివరించుటకు మనము మొదట పత్రికను చదివి నిర్దిష్టమైన అంశాలను గుర్తించిపెట్టడంద్వారా మనం వ్యక్తిగతంగా ప్రయోజనము పొందుతాము.

4 మొట్టమొదటిసారి పత్రికలను తీసుకొనేటప్పుడు ఒక వ్యక్తి ఆసక్తిచూపితే చాలా ఉన్నత ప్రమాణముగల శీర్షికలు ప్రతిరెండు వారాలకొకసారి మన పత్రికలో వస్తాయని, వాటిని వచ్చి ఇవ్వడానికి నీవెంతో ఆనందిస్తావని అతనికి వివరించవచ్చును. ఇంటివారితో బైబిలు అంశాలను మాట్లాడే అవకాశాలను ఉపయోగించుకుంటూ క్రమపద్ధతిలో వారియొద్దకు కచ్చితంగా వెళ్లండి. ఈ మంచి సేవాధిక్యతను మీరు ఆనందిస్తారని మేము నమ్ముతున్నాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి