కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/92 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1990
  • దైవ పరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 11/92 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

గ్వాడెలోప్‌: మే నెలలో 6,830 మంది ప్రచారకులు, 9,302 బైబిలు పఠనములు క్రొత్త శిఖరాలుగా రిపోర్టుచేయబడినవి. నాలుగు ప్రాంతీయ సమావేశములు జరుగగా నాలుగింటికి కలిపి 12,407 మంది హాజరయ్యారు, 123 మంది బాప్తిస్మము తీసుకున్నారు.

రుమేనియా: ఏప్రిల్‌ మాసములో అక్కడ క్రొత్త శిఖరంగా 23,938 మంది ప్రచారకులు ఉన్నారు. గత సంవత్సరం సగటుపైన అచ్చట 17 శాతము అభివృద్ధి కలదు. జ్ఞాపకార్థదిన ఆచరణకు విశిష్టమైనరీతిలో 66,395 మంది హాజరయ్యారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి