కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/90 పేజీ 4
  • దైవ పరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1994
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1990
km 10/90 పేజీ 4

దైవ పరిపాలనా వార్తలు

◆ ఏప్రిల్‌ మాసములో కెనడా 1,00,368 మంది క్రొత్త ప్రచారకుల శిఖరముతో మొత్తము ప్రచారకుల సంఖ్యలో 1,00,000 గుర్తును అధికమించింది.

◆ కేప్‌ వెర్టో ఐలాండ్స్‌ ఏప్రిల్‌ మాసములో 410 మంది ప్రచారకుల శిఖరముతో సగటున గత సంవత్సరముపైన 19 శాతము అభివృద్ధిని కలిగియున్నది. సంఘప్రచారకులు సగటున 14.5 గంటలను కలిగియుండి 856 బైబిలు పఠనముల శిఖరము రిపోర్టు చేయబడెను.

◆ హోండ్రాస్‌లో ఏప్రిల్‌ నెల ఒక ప్రత్యేక మాసముగా నున్నది. వారు ప్రచారకులలో, పయినీర్లలో, గంటలలో, పత్రికలలో, పునర్దర్శనములలో, మరియు బైబిలు పఠనములలో క్రొత్త శిఖరములను చేరుకొన్నారు. మూడు క్రొత్త సంఘములు స్థాపించబడినవి. 5,706 మంది ప్రచారకులు 9,614 గృహబైబిలు పఠనములను జరిపిరి.

◆ దక్షిణ ఆఫ్రికా 48,590 మంది ప్రచారకులతో ఏప్రిల్‌ మాసములో క్రొత్త శిఖరమును కలిగియున్నది. బైబిలు పఠనములందును వారు ప్రత్యేకమైన క్రొత్త శిఖరముగా 49,980 బైబిలు పఠనములను కలిగియున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి