ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: నవంబరు: అవేక్! మరియు/లేక వాచ్‌టవర్‌ల కొరకు చందాలు. పక్షపత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 60. ఆరునెలల చందా రూ. 30. నెలసరి పత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 30. నెలసరి పత్రికలకు ఆరు నెలల చందా ఏర్పాటు లేదు. డిశంబరు: ది గ్రేటెస్ట్ మ్యాన్ పుస్తకము రూ. 40. అది అందుబాటులో లేనట్లయిన బైబిల్ స్టోరీస్ పుస్తకము లేక నిరంతరము జీవించగలరు అనే పుస్తకమును అందించుము. జనవరి 1993: 192-పేజీల పాత పుస్తకముల ప్రత్యేక అందింపు. ఒక్కొక్కటి 6 రూ. వీటిలో 1983 లేక అంతకు ముందు ప్రచురించిన 192-పేజీల పుస్తకములన్ని ఇమిడివున్నవి. మలయాళము, తమిళములో: ట్రూ పీస్ అండ్ సెక్యూరిటి—ఫ్రం వాట్ సోర్స్? మరియు యునైటెడ్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది ఓన్లీ ట్రూ గాడ్. గుజరాతి: నిత్యజీవమునకు నడుపు సత్యము, జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? హింది మరియు కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త మరియు “లెట్ యువర్ కింగ్‌డం కమ్.” తెలుగు: “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?. మరాఠి: లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్ మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? బెంగాలి మరియు నేపాలి: మన సమస్యలు బ్రోషూరు. ఫిబ్రవరి: నిరంతరము జీవించగలరు రూ. 40. (చిన్నసైజు రూ. 20)
గమనిక: డిశంబరు నుండి సాహిత్య అందింపులో కొన్ని మార్పులు ఉన్నవి. ప్రత్యేక అందింపుగా వాడే వాటిని ఆర్డరు చేయని సంఘములు తమ తదుపరి లిటరేచర్ ఆర్డర్ ఫారంలో చేయవచ్చును.
◼ సంఘాధ్యక్షుడు లేక ఆయనచే సూచించబడిన మరొకరు సంఘ అకౌంట్స్‌ను డిశంబరు 1 లేక ఆ తదుపరి వెంటనే తనిఖీచేయవలెను. అలా చేసిన తరువాత సంఘమునకు ఒక ప్రకటన చేయుము.
◼ జనవరి ఆరంభమునుండి, ప్రాంతీయకాపరులు “లోకమలినముల నుండి మనలను మనము పరిశుభ్రము చేసికొనుట” అనే బహిరంగ ప్రసంగము నిస్తారు.
◼ మీరు గమనించినట్లు, పక్షపత్రికగా వెలువడే ప్రాంతీయ భాష వాచ్‌టవర్ సంచికలు, జూలై మాసమునుండి ఇంగ్లీషు పత్రికలకు సమాంతరమగుటకు, కేవలము మూడునెలలు మాత్రమే వెనుక ఉన్నవి. కావున ది వాచ్‌టవర్ ఇంగ్లీషు సంచికలో మీరేమైనా శీర్షికను చూస్తే, దానిని మీరు మూడునెలల్లో ప్రాంతీయ భాషా పక్షపత్రికలలో చూడ నపేక్షించవచ్చును. వాచ్‌టవర్ ప్రాంతీయ భాషా నెలసరి పత్రికలలోవచ్చే పఠన శీర్షికల విషయంలోను ఇది వాస్తవమైయున్నది. ఉదాహరణకు 1992 జూలై 1, ప్రాంతీయ భాషా నెలసరి సంచికలో నాలుగు పఠన శీర్షికలున్నవి. ఇవి ఏప్రిల్ 1, ఏప్రిల్ 15, 1992 ది వాచ్‌టవర్ ఇంగ్లీషు సంచికలోని పఠన శీర్షికలైయున్నవి. అందువలన దేశమంతట కావలికోట పఠనములో పఠనశీర్షికను పూర్తిగా పరిశీలించటం జరుగుతుంది. అంతేగాక ఈ సమాచారము ప్రపంచ వ్యాప్తముగా ఎక్కువమంది సహోదరులు పరిశీలించే సమాచారమునకు మూడు నెలలు వెనుక మాత్రమే ఉన్నది. ఈ దేశములో ముద్రించబడే ది వాచ్‌టవర్ అన్ని భాషా సంచికలలో “ఆత్మీయ ఆహారమును తగినవేళ” పొందే ఏర్పాటును చేసినందుకు మనము యెహోవాకు వందనములు చెల్లిస్తున్నాము.—మత్త. 24:45.
◼ అందుబాటులో లేని సాహిత్యములు:
ఇంగ్లీషు: సింగ్ ప్రెయిజెస్ టు జెహోవా (పెద్ద కీర్తనల పుస్తకము); వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ (30-85). హింది: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!
◼ లభ్యమగు క్రొత్త సాహిత్యములు:
కన్నడ: ఆర్గనైజ్డ్ టు ఎకంప్లిష్ అవర్ మినిస్ట్రీ
◼ మరలా లభ్యమగు సాహిత్యములు:
ఇంగ్లీషు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ డీలక్స్ బైబిల్ (DLbi12) (రెఫరెన్సులతో) నలుపు మరియు మెరూన్; న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ లార్జిప్రింట్ బైబిల్ (Rbi8); ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చ్‌ర్స్ (2–Vol.సెట్); రీజనింగ్ ఫ్ర ది స్క్రిప్చ్‌ర్స్; ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్; సింగ్ ప్రెయిజెస్ టు జెహోవా (చిన్న పాటల పుస్తకము); హ్యాపినెస్ హౌ టు ఫైండిట్; నీ కుటుంబజీవితమును సంతోషభరితము చేసికొనుము; సర్‌వైవల్ ఇంటు ఎ న్యూ ఎర్త్; హోలి స్పిరిట్—ది ఫోర్స్ బిహైండ్ ది కమింగ్ న్యూ ఆర్డర్! స్పిరిట్స్ ఆఫ్ ది డెడ్—కెన్ దే హెల్ప్‌యు ఆర్ హాం యు? డు దే రియల్లి ఎక్జిస్ట్? ఫ్రెంచి: మన సమస్యలు వాటిని పరిష్కరించుకొనుటకు ఎవరు సహాయముచేయుదురు? మరియు రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?